HomeTelanganaJanagama Fire Accident : జనగామలో భారీ అగ్ని ప్రమాదం - కోట్లలో ఆస్తి నష్టం

Janagama Fire Accident : జనగామలో భారీ అగ్ని ప్రమాదం – కోట్లలో ఆస్తి నష్టం

జనగామ టౌన్‌లో ఉన్న విజయ దుకాణంలో మంటలు రాగా… పక్కన ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణంలో కూడా వ్యాపించాయి. తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ఫైరింజిన్‌లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ప్రమాదంలో 8 నుంచి పది కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

Exit mobile version