HomeTelanganaTG Students Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకు పట్టవా? సంచలనమైతేనే చర్చిస్తారా?

TG Students Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకు పట్టవా? సంచలనమైతేనే చర్చిస్తారా?


ప్రైవేట్ కాలేజీ ఆగడాలు

ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, ఆగ‌డాల‌కు ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ ప‌రిధిలోనే ప‌దుల సంఖ్య‌లో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. ఈ విషయంపై అసెంబ్లీ ఎందుకు చర్చించాలని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. పుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అనంతరం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments