యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణ మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకొచ్చింది.
వర్శిటీ క్యాంపస్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది.