HomeTelanganaJagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్...

Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు


బ్యాంక్ అధికారులు లక్ష్మణ్ వస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పడంతో బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలని కోరింది. ప్రస్తుతం బ్యాంకులో 25 వేల రూపాయలు ఉన్నాయి. మరుసటి రోజు లక్ష్మణ్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకులో బ్యాలెన్స్ 20 వేలు మాత్రమే ఉంది. నిన్న 25,000 ఉన్న బ్యాలెన్స్ ఈరోజు 20 వేలకు ఎలా తగ్గిందని బ్యాంక్ అధికారులను వృద్ధ దంపతులు నిలదీశారు. దీంతో బ్యాంక్ అధికారులు లక్ష్మణ్ అకౌంట్ డీటెయిల్స్ తీయగా ఫోన్ పే ద్వారా ఐదు వేలు డ్రా అయినట్లు తెలిపారు. ఎవడు డ్రాగా 2 నిలదీస్తే ప్రతి నెల 0 వేల రూపాయలు అనే వ్యక్తి ఫోన్ నంబర్ ద్వారా డ్రా అవుతున్న తిరుపతిని వివరించారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments