తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
సోమ, 09 డిసెంబర్ 202401:30 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: TG Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు
- TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు పలు కీలక బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలన విజయాలను వివరించేందుకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రెడీ అయ్యింది.
పూర్తి స్టోరీ చదవండి