తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
బుధ, 18 డిసెంబర్ 202401:09 AM IST
తెలంగాణ News Live: Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం – విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు
బుధ, 18 డిసెంబర్ 202412:46 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు ‘పొంగల్’ ఉపాధి – భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్…!
- వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతలకు ఉపాధి దొరికింది. సాంచల్ బంద్ అయి ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేతన్నకు తమిళనాడు బాసటగా నిలిచింది. పొంగల్ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నకు చేతినిండా పని కల్పించింది. వస్త్ర పరిశ్రమ నిలయమైన సిరిసిల్ల సంచల చప్పుడుతో సందడిగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి