తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
మంగళ, 17 డిసెంబర్ 202412:27 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: జగిత్యాల ఏసీబీ ఉచ్చు: జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి..కర్ర రవాణాకు లంచం వసూలు
మంగళ, 17 డిసెంబర్ 202412:18 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: Tgpsc Group2: గ్రూప్-2 పరీక్షకు హాజరైన వారి కంటే గైర్హాజరైన వారే ఎక్కువ… వెలిచాలకు సంబంధించి రెండు ప్రశ్నలు
- Tgpsc Group2: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరీక్షకు హాజరైన వారి కంటే ఎక్కువగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 49.22 శాతం,రెండోరోజు 49 శాతం మంది అభ్యర్థులు ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి