తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
గురు, 31 అక్టోబర్ 202412:56 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: TG Mlc Elections: ఉద్యోగం వదిలి, ప్రజాక్షేత్రంలోకి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉత్తర తెలంగాణలో పోటీ..
- TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పోటీ కోసం ఆసక్తి చూపుతూ ఓటర్ల నమోదులో దాదాపు మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా గజ్వెల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయ అరంగేట్రం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి