తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
శుక్ర, 20 డిసెంబర్ 202412:23 AM IST
ఎంటర్టైన్మెంట్ న్యూస్ తెలుగులో లైవ్: రామ్ చరణ్: రామ్ చరణ్‌ను చూస్తే లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది: డైరెక్టర్
- Director Shankar About Ram Charan Over Game Changer: రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలో రామ్ చరణ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను డైరెక్టర్ శంకర్ వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి