HomeMoviesతెలుగు సినిమా న్యూస్ లైవ్ అక్టోబర్ 28, 2024: OTT మలయాళ హాస్య చిత్రం: ఓటీటీలో...

తెలుగు సినిమా న్యూస్ లైవ్ అక్టోబర్ 28, 2024: OTT మలయాళ హాస్య చిత్రం: ఓటీటీలో అదరగొడుతున్న మలయాళం కామెడీ మూవీ.. ముగ్గురు బ్యాచిలర్స్‌తో ఆడ ఏలియన్ కలిస్తే..


OTT మలయాళ హాస్య చిత్రం: ఓటీటీలో అదరగొడుతున్న మలయాళం కామెడీ మూవీ.. ముగ్గురు బ్యాచిలర్స్‌తో ఆడ ఏలియన్ కలిస్తే..

తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

సోమ, 28 అక్టోబర్ 202405:01 PM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Comedy Movie: ఓటీటీలో అదరగొడుతున్న మలయాళం కామెడీ మూవీ.. ముగ్గురు బ్యాచిలర్స్‌తో ఆడ ఏలియన్ కలిస్తే..

  • OTT మలయాళ హాస్య చిత్రం: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత వచ్చిన ఓ హిట్ మలయాళం సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ అదరగొడుతోంది. ముగ్గురు యువకులు, ఓ ఆడ ఏలియన్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ కథ ఇది. ఈ ఏడాది జూన్ లో రిలీజైన ఈ సినిమా క్రియేటివ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202404:01 PM IST

Entertainment News in Telugu Live: నాగ చైతన్య శోభిత: ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలిసారి నాగ చైతన్య, శోభిత పబ్లిగ్గా ఇలా.. చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు

  • నాగ చైతన్య శోభిత ధూళిపాళ: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలిసారి పబ్లిగ్గా కలిసి కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202403:05 PM IST

Entertainment News in Telugu Live: OTT రొమాంటిక్ థ్రిల్లర్: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT రొమాంటిక్ థ్రిల్లర్: నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ దుమ్ము రేపుతోంది. మూడు రోజుల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైన మూడు ట్రెండింగ్ మూవీస్ లో టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202412:33 PM IST

Entertainment News in Telugu Live: Boycott Sai Pallavi: బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్న నెటిజన్లు.. ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్.. ఇదీ కారణం

  • సాయి పల్లవిని బహిష్కరించు: బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్నారు ఎక్స్‌లో కొందరు నెటిజన్లు. ఇప్పుడీ #Boycottsaipallavi హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి రెండేళ్ల కిందటి వీడియో కారణమైంది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202412:03 PM IST

Entertainment News in Telugu Live: OTT యాక్షన్ మూవీ: ఓటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ!

  • OTT యాక్షన్ మూవీ: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ కామెడీ మూవీ 20 రోజుల్లోనే రాబోతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన విశ్వం మూవీ ఓటీటీ రిలీజ్ పై తాజాగా బజ్ ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202410:10 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్లు విష్ణుప్రియ చేతుల్లో.. ఎంత దమ్ముందో చూపిస్తా: పృథ్వితో గౌతమ్ గొడవ (వీడియో)

  • బిగ్ బాస్ 8 తెలుగు నామినేషన్లు: ఈ వారం నామినేషన్లలో బిగ్ ట్విస్ట్ బిగ్ బాస్ ఇచ్చారు. ఈ తంతును విష్ణుప్రియ చేతుల్లో పెట్టేశారు. యష్మి, పృథ్వితో గౌతమ్ కృష్ణకు మరోసారి గొడవ అయింది. ఈ ప్రోమో వచ్చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202409:19 AM IST

Entertainment News in Telugu Live: OTT ఈ వారం: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‌లు ఇవే.. ఒకే ప్లాట్‌ఫామ్‌లో మూడు

  • ఈ వారం OTT టాప్ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు: ఓటీటీల్లోకి ఈ వారంలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు అడుగుపెట్టనున్నాయి. ఈ దీపావళి వారంలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలో ఓటీటీల్లో రిలీజ్‌లు ఏవంటే..

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202408:47 AM IST

Entertainment News in Telugu Live: National Award Movie: మూడు నేషనాల్ అవార్డ్స్ గెలుచుకున్న బాలీవుడ్ మూవీ తెలుగులోకి వస్తోంది – టైటిల్ ఇదే!

  • నేషనల్ అవార్డ్ మూవీ మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ పొందిన బాలీవుడ్ మూవీ ఫౌజా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో కార్తిక్ దమ్ము, ఐశ్వర్యాసింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాలో ప‌వ‌న్ మ‌ల్హోత్రా కీల‌క పాత్ర పోషించాడు. ఫౌజా తెలుగు వెర్షన్‌ను తెలుగులో స్క్రీనింగ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202408:46 AM IST

Entertainment News in Telugu Live: OTT రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్: ఓటీలోకి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. తొలి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సిరీస్ రెండో సీజన్ ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202408:25 AM IST

Entertainment News in Telugu Live: NNS 28th October Episode: ఘోరా చెప్పినట్టు చేసిన ఆరు ఆత్మ.. భాగీ కోసం అమర్, పిల్లలు దీక్ష.. మనోహరి షాక్!

  • NNS 28వ అక్టోబర్ ఎపిసోడ్: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్‌లో ఆరు ఆత్మ ఘోరంగా చెప్పినట్లు వింటుంది. అటు భాగీ కోసం పిల్లలు, అమర్ కూడా దీక్ష చేస్తుండగా.. వాళ్లను చూసి మనోహరి షాక్ తింటారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202408:04 AM IST

తెలుగు లైవ్‌లో ఎంటర్టైన్మెంట్ వార్తలు: బిగ్ బాస్ బజ్: బిగ్‌బాస్‌లో న‌య‌ని పావ‌ని తుస్ ప‌టాకా – టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే – మెహ‌బూబ్ కామెంట్స్

  • బిగ్ బాస్ బజ్: బిగ్‌బాస్‌లో యష్మి, ప్రేరణ, నిఖిల్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ పేలే పటాకాలేనని మెహబూబ్ అన్నాడు. న‌య‌ని పావ‌ని మాత్రం తుస్ ప‌టాకా అని చెప్పాడు. విష్ణుప్రియ గేమ్‌లో సీరియస్‌నెస్ లేకపోయినా త‌న జెన్యూనిటీ వ‌ల్లే నెట్టుకొస్తుంద‌ని తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202407:19 AM IST

Entertainment News in Telugu Live: Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే

  • సినిమాగా మీర్జాపూర్ OTT వెబ్ సిరీస్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్ ఇప్పుడు సినిమాగా రూపొందించబడింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202407:05 AM IST

Entertainment News in Telugu Live: మర్డర్ మిస్టరీ OTT: ఓటీటీలోకి కోలీవుడ్ మర్డర్ మిస్టరీ మూవీ – లో బడ్జెట్‌లో పెద్ద హిట్ – తెలుగులోనూ స్ట్రీమింగ్

  • మర్డర్ మిస్టరీ OTT: కోలీవుడ్ కమెడియన్ స‌తీష్ హీరోగా న‌టించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ స‌ట్టం ఎన్ కైయిల్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబరు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202406:19 AM IST

Entertainment News in Telugu Live: Amaran First Review: శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా అమరన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ విషయాలు అద్భుతం అంటూ..

  • అమరన్ మూవీ ఫస్ట్ రివ్యూ: అమరన్ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం ప్రీమియర్స్ ప్రదర్శితమవడంతో ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఉంచారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202405:33 AM IST

తెలుగు లైవ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు: ఏజెంట్ OTT: ఏడాదిన్న’ర తర్వాత ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్ – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఛేంజ్‌?

  • ఏజెంట్ OTT: అఖిల్ ఏజెంట్ ఓటీ రిలీజ్ డేట్‌పై మరో కొత్త గాసిప్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సోనీ లివ్ కాకుండా మ‌రో కొత్త ఓటీ ద్వారా నవంబ‌ర్‌లో ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. గ‌త ఏడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన్ ఈ స్పై యాక్ష‌న్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టార్‌గా నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202405:25 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Avinash: మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన అవినాశ్.. అదంతా డ్రామానేనా!

  • బిగ్ బాస్ 8 తెలుగు అవినాష్: కడుపు నొప్పి తీవ్రంగా ఉందంటూ అవినాశ్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాడు. అయితే, మళ్లీ అతడు హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అదంతా నాటకీయంగా సాగింది. ఆ వివరాలు ఇవే..

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202404:32 AM IST

Entertainment News in Telugu Live: త్రివిక్రమ్: ఎంత ప్రేమను చూశాడో…అంతకంటే ఎక్కువ ద్వేషాన్ని చూశాడు – విజయ్ దేవరకొండపై త్రివిక్రమ్ కామెంట్స్

  • త్రివిక్రమ్: ల‌క్కీ భాస్క‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌రకొండపై డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తక్కువ టైంలోనే విజయ్ ఎంతో ప్రేమను చూశాడని, అంతకన్నా రెట్టింపు ద్వేషాన్ని కూడా చూశాడని త్రివిక్రమ్ అన్నాడు

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202403:44 AM IST

Entertainment News in Telugu Live: Suriya on Tollywood Heroes: టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరి గురించి మాట్లాడిన సూర్య.. ఏం చెప్పారంటే..

  • టాలీవుడ్ హీరోలపై సూర్య: కంగువ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరి గురించి తమిళ స్టార్ సూర్య ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202403:30 AM IST

Entertainment News in Telugu Live: గుండె నిండా గుడి గంటలు: యాక్టింగ్‌లో భర్తను మించిన మీనా – కొట్టుకున్న బాలు, మనోజ్ – చావుబ్రతుకుల్లో సత్యం

  • గుండె నిండా గుడి గంటలు: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 28 ఎపిసోడ్‌లో తాగేసి ఇంటికొచ్చిన బాలు…మ‌నోజ్‌తో గొడ‌వ‌ప‌డ‌తాడు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ గొడ‌వ‌లో అనుకోకుండా రోహిణిని కొడ‌తాడు బాలు. కొడుకుల చేసిన ప ని చూసి సత్యం తట్టుకోలేకపోతాడు. గుండెపోటుతో కుప్ప కూలపోతాడు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202402:17 AM IST

Entertainment News in Telugu Live: OTT నవంబర్ సినిమాలు: నవంబర్‌లో ఓటీటీల్లోకి వచ్చే 5 ముఖ్యమైన సినిమాలు.. సమంత సిరీస్ కూడా.. దేవర, వేట్టయన్‌తోపాటు మరిన్ని..

  • OTT నవంబర్ సినిమాలు: నవంబర్ నెలలో కొన్ని పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. దేవర సహా మరిన్ని సినిమాలు అడుగుపెట్టనున్నాయి. సమంత నటించిన ఓ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. నవంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202401:57 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi అక్టోబర్ 28వ ఎపిసోడ్: సీఈవో నుంచి ఇంటి నౌకరుగా మారిన రాజ్ – రుద్రాణి చిందులు – భర్తను ఛీ కొట్టిన అప‌ర్ణ

  • బ్రహ్మముడి అక్టోబర్ 28వ ఎపిసోడ్: బ్రహ్మముడి అక్టోబరు 28 ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌కు వెళ్లేలా చేయడం కోసం ఇంటి పనులు చెబుతుంటారు అపర్ణ, ఇందిరాదేవి. వాటికి భ‌య‌పడి ఆఫీస్‌కు వెళ‌తాడ‌ని అనుకుంటారు. కానీ ఈ ప్లాన్ ఫెయిలవ్వడంతో రాజ్ ఈగోపై దెబ్బకొడతారు.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202401:48 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 28th episode: వ్రతానికి రమ్మని శ్రీధర్ కి ఆర్డర్ వేసిన కాంచన-ఆస్తి కోసం పెద్ద ప్లాన్ వేసిన పారు

  • Karthika deepam 2 serial today october 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే మీ పక్కన మావయ్య శ్రీధర్ ఉండాలని దీప కండిషన్ పెడుతుంది. దీంతో శ్రీధర్ ని వ్రతానికి రమ్మని కాంచన ఆర్డర్ వేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202401:23 AM IST

Entertainment News in Telugu Live: Anasuya on Pushpa 2: ‘ప్రతీ 10 నిమిషాలకు..’: పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అనసూయ

  • Anasuya Bharadwaj on Pushpa 2: The Rule: పుష్ప 2 చిత్రంపై హైప్ ఓ స్థాయిలో ఉంది. ఈ అనసూయ భరద్వాజ్ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చిన ఆమె పుష్ప 2 గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఇవే..

పూర్తి స్టోరీ చదవండి

సోమ, 28 అక్టోబర్ 202412:44 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి అవినాష్ సెల్ఫ్ ఎలిమినేషన్ – గౌతమ్‌పై ఎలాంటి క్రష్ లేదన్న యష్మి

  • బిగ్ బాస్ ఎలిమినేషన్: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎనిమిదో వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. బెస్ట్ ఇవ్వాల’నే బిగ్‌బాస్‌లోకి వచ్చాను, కానీ దురదృష్ట’వ శాత్తూ తాను ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. అత‌డితో పాటు అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల అవినాష్ కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యిన‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments