HomeMoviesతెలుగు సినిమా న్యూస్ లైవ్ అక్టోబర్ 29, 2024: OTT సినిమాలు: ఓటీటీలో ఈ వారం...

తెలుగు సినిమా న్యూస్ లైవ్ అక్టోబర్ 29, 2024: OTT సినిమాలు: ఓటీటీలో ఈ వారం 18 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనే.. క్రైమ్ థ్రిల్లర్స్ టు రొమాంటిక్! ఎక్కడంటే?


OTT సినిమాలు: ఓటీటీలో ఈ వారం 18 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనే.. క్రైమ్ థ్రిల్లర్స్ టు రొమాంటిక్! ఎక్కడంటే?

తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

మంగళ, 29 అక్టోబర్ 202406:27 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఓటీటీలో ఈ వారం 18 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనే.. క్రైమ్ థ్రిల్లర్స్ టు రొమాంటిక్! ఎక్కడంటే?

  • OTT ఈ వారం తెలుగు విడుదలలు: ఓటీటీల్లో ఈ వారం 18 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2తోపాటు క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీలతో కలిపి 10 చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఓటీ రిలీజ్, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202406:11 AM IST

Entertainment News in Telugu Live: Sai Pallavi Remuneration: అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్

  • Amaran Sai Pallavi Remuneration: సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్, అడ్వాన్స్ బుకింగ్స్, తెలుగు డబ్బింగ్ హక్కులు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోండి.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202405:20 AM IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

  • Crime Thriller OTT: ఓటీలోకి ఓ డిజాస్టర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత వస్తోంది. వచ్చే వారం స్ట్రీమింగ్ కు రానున్న ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ డైరెక్టర్ చేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా నటించిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202405:16 AM IST

Entertainment News in Telugu Live: Suriya: తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!

  • Suriya About Friends In Tollywood Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల్లో ఫ్రెండ్స్ ఎవరో చెప్పాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల వైజాగ్‌లో సూర్య నటించిన కంగువ మూవీ మెగా ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరోలు, కంగువ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు సూర్య.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202404:40 AM IST

Entertainment News in Telugu Live: Shilpa Shetty Restaurant: బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్‌లో ఘటన

  • శిల్పాశెట్టి రెస్టారెంట్: స్టార్ హీరోయిన శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ నుంచి ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ కారునే దొంగిలించిన ఘటన షాక్‌కు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పుడు దొంగలను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202403:31 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. మీనాపై చేయించిన ప్రభావతి.. మామ కోసం పొర్లు దండాలు

  • గుండె నిండా గుడి గంటాలు సీరియల్ అక్టోబర్ 29 ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో సత్యంకు మాసీవ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, రెండు వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెప్పారు. సత్యాన్ని చూడటానికి వచ్చిన మీనాను అవమానిస్తారు. కొట్టడానికి కూడా వెళ్తుంది ప్రభావతి.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202403:24 AM IST

Entertainment News in Telugu Live: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్: యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్

  • యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్: సమంత నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ మరో ట్రైలర్ రిలీజైంది. పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ లో సమంత కొన్ని యాక్షన్ సీన్లలో తన స్టంట్స్ తో అదరగొట్టేసింది.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202402:26 AM IST

Entertainment News in Telugu Live: OTT తమిళ క్రైమ్ థ్రిల్లర్: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చే తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

  • OTT తమిళ క్రైమ్ థ్రిల్లర్: తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉందంటే.. ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202402:18 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- నష్టాల కంపెనీతో కావ్య డీల్- రుద్రాణి పొగరు దించాలంటూ!

  • బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 29వ ఎపిసోడ్: బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో మేనేజర్‌గా రాజ్ ఆఫీస్‌కు వెళ్తాడు. క్లైంట్స్ అందరికీ ఉన్న ఫొటోను అనామికకు పంపిస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. అకౌంటెంట్ శాపం రాజ్‌కు తగిలిందని తనతోనే చెబుతాడు ప్యూన్. నష్టాల కంపెనీతో కావ్య డీల్ చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202401:50 AM IST

Entertainment News in Telugu Live: OTT తమిళ లీగల్ డ్రామా: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా.. నీట్ స్టూడెంట్స్ కష్టాలతో..

  • OTT తమిళ లీగల్ డ్రామా: ఓటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. నీట్ (NEET) విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ పడే కష్టాలను కళ్లకు కట్టడంతోపాటు ఓ విద్యార్థి చేసే న్యాయ పోరాటాన్ని ఈ మూవీలో చూడొచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202401:42 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 29th episode: కార్తీక్ భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని దీపకు చెప్పిన అనసూయ- వ్రతం జరుగుతుందా?

  • Karthika deepam 2 serial today october 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. వ్రతం ఆపేందుకు దీపం వేసిన ప్లాన్ కి కాంచన చెక్ పెడుతుంది. శ్రీధర్ ని వ్రతానికి రమ్మని ఆర్డర్ వేస్తుంది. విషయం తెలిసి దీప షాక్ అవుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202412:55 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: గౌతమ్, నబీల్‌కు వెన్నుపోటు పొడిచిన విష్ణుప్రియ.. ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. వారు ఎవరంటే?

  • బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్లు తొమ్మిదో వారం: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్లు చాలా డిఫరెంట్‌గా జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్ల ప్రక్రియను అంతా మెగా చీఫ్ విష్ణుప్రియ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ గౌతమ్, నబీల్ ఇద్దరికి వెన్నుపోటు పొడిచింది యాంకర్ విష్ణుప్రియ.

పూర్తి స్టోరీ చదవండి

మంగళ, 29 అక్టోబర్ 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 29th October Episode: దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్.. మనోహరి కొత్త ప్లాన్!

  • NNS 29వ అక్టోబర్ ఎపిసోడ్: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అమర్, భాగీ, పిల్లల దీక్షతో ఆరు ఆత్మ సీసా నుంచి బయటకు రాగా.. అటు ఆమె ఆత్మ గురించి తెలుసుకుంటారు అమర్. తర్వాత ఏం జరిగిందంటే?

పూర్తి స్టోరీ చదవండి



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments