చిరంజీవితో పాటు స్టార్ హీరోలు…
సీఏంతో భేటీలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తోపాటు అగ్ర హీరోలందరూ ఈ మీటింగ్‌కు హాజరుకాకపోవటం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన దిల్‌రాజుతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, నాగవంశీ, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌తో పాటు హీరోలు నాగార్జున, వెంకణ్‌వతి, వెంకటేష్, తేజ్, సాయిధరమ్‌తేజ్, కళ్యాణ్ రామ్ సినీతో పాటు దాదాపు 50 మంది వరకు ప్రముఖులు ఈ మీటింగ్‌కు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.