స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు జాతీయ హోదా కోసం సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిని నిర్ణయించింది. కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం సానుకూలంగాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. భక్తులకు మ’రింత’ మెరుగైన సేవలు యాక్టివ్ ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ నిర్వహణ నిర్ణయం తీసుకుంది.