TIDCO హౌసింగ్: ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2025 జూన్ నాటికి రాష్ట్రంలో 1.18లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రూ.102 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Source link
TIDCO హౌసింగ్: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త, జూన్‌లో లబ్దిదారులకు ఇళ్లు అప్పగింత..
RELATED ARTICLES