పవన్ కళ్యాణ్ : పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తల నిమరడం, బుగ్గలు నిమరడం తెలియదని. ప్రజల కోసం ఒళ్లు వంచి పనిచేయడం మాత్రమే తెలుసునని స్పష్టం చేశారు. జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు.
Source link
Pawan Kalyan : నాకు బుగ్గలు నిమరడం.. తల నిమరడం తెలీదు : పవన్ కళ్యాణ్
RELATED ARTICLES