అయ్యప్ప భక్తులు: విమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇరుముడి విషయంలో ఏ ఇబ్బంది లేకుండా విమానాల్లో ఉన్నట్లు తేలింది.
జనవరి 20 వరకు నిబంధనలను సడలించింది. భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇటు కడప నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.