ప్రకాశం జిల్లాలో భూకంపం : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కంపించింది. వరసగా రెండోరోజు కూడా భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Source link
Earthquake in Andhrapradesh : ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు – భయాందోళనలో స్థానికులు..!
RELATED ARTICLES