CBN On Pensions: ఏపీలో సామాజిక పెన్షన్ల పరిశీలన వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను తీసుకున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో అర్హులకు మాత్రమే పెన్షన్లు అందించాలని స్పష్టం చేశారు.
Source link
CBN On Pensions: సామాజిక పింఛన్ల పరిశీలన జరపండి..అర్హులకే పింఛన్లు అందాలన్న సీఎం చంద్రబాబు
RELATED ARTICLES