APSRTC టెంపుల్ టూర్ : ఏపీఎస్ఆర్టీసీ పుణ్యక్షేత్రాలు తిరిగే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధనుర్మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి “న’వ’నార్దన పారిజాతాలు” పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాత్రలో ఒకే రోజు 9 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు.