HomeAndhra PradeshAP Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. కోస్తాంధ్ర తమిళనాడు వైపు పయనం, భారీ వర్ష...
AP Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. కోస్తాంధ్ర తమిళనాడు వైపు పయనం, భారీ వర్ష సూచన
AP Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించనున్న నేపథ్యంలో కోస్తా జిల్లాలకు భారీ నుంచి భారీ వర్ష సూచన చేశారు.
Source link