AP TG సెన్సేషనల్ క్రైమ్స్ : తెలుగు రాష్ట్రాల్లో 2024 ఏడాదిలో క్రైమ్ పెరిగిందని పోలీసుల వార్షిక క్రైమ్ నివేదికలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 2024లో కొన్ని సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. హత్య, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, బాలికలపై దారుణాలకు లెక్కలేదు. 2024 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు సంచలన క్రైమ్ సంఘటనలు చూద్దాం.