HomeAndhra PradeshAP Private Ambulance : అడిగినంత ఇవ్వాల్సిందే.. ఏపీలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దందా!

AP Private Ambulance : అడిగినంత ఇవ్వాల్సిందే.. ఏపీలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దందా!


వందల సంఖ్యలో..

ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలుగుంటూరు, తిరుపతి సర్వజనాసుపత్రులకు ఎక్కువగా చికిత్స కోసం వస్తుంటారు. నిత్యం వందల సంఖ్యలో రోగులు చనిపోతుంటారు. ఈ ఆసుపత్రుల్లో ఎవరు చనిపోయినా.. అక్కడ పనిచేసే సిబ్బంది క్షణాల్లో అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నేరుగా వార్డులోకి వచ్చి అంబులెన్స్‌ ధరలు మాట్లాడుతున్నారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments