AP IAS బదిలీలు: ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు. రెవెన్యూ, భూ పరిపాలన పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ ఆర్పీ ఆర్పీ సిసోడియా. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియాను. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మికి అదనపు బాధ్యతలు. ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మి. ఏపీ హెచ్ఆర్డీ సంస్థ సంస్థ డైరెక్టర్‌గా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు. ప్రస్తుతం ఐటీ సెక్రటరీగా కాటమనేని భాస్కర్.