సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రకారం అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి లేదు. ఈ మేరకు తాజాగా మెమో విడుదల చేసింది. ‘గేమ్ ఛేంజర్, ‘డాకు మహారాజ్’ మూవీ టికెట్ ధరల పెంపు, అదనపు షోలపై క్లారిటీ ఇచ్చింది.
Source link
AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు – ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
RELATED ARTICLES