ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణాశాఖ మంత్రితో పాటు, హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో, అధ్యయనం చేసి నివేదిక జారీ ప్రభుత్వం జారీ చేసింది. దీనితో ఈ పథకం త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.