రైళ్లు రద్దు చేయబడ్డాయి: దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట – విజయవాడ సెక్షన్ల మధ్య మోటరి బ్లాక్‌లో నాన్ ఇంటర్ లింకింగ్ పనుల కోసం భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
Source link
రైళ్లు రద్దు చేయబడ్డాయి: ప్రయాణికులకు అలర్ట్. కాజీపేట-విజయవాడ మధ్య రెండువారాల పాటు భారీ సంఖ్యలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు
RELATED ARTICLES