ఈ కేసుకు సంబంధించి తులసి, ఆమె తల్లిదండ్రులు, సోదరి రేవతి, శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలో గుర్తించిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పోలీసులు చెబుతున్నారు.