పవన్ కళ్యాణ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలబోనని స్పష్టం చేశారు. సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదని చెప్పారు.
Source link
పవన్ కళ్యాణ్ : గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలను.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RELATED ARTICLES