అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. రాష్ట్ర అర్థిక పరిస్థితులు, వాటిని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించబడింది. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధులు విడుదల చేయడం వంటి వాటిని చర్చించారు. రాష్ట్ర ఆర్థికని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సాయం చేయాలని కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు చేస్తున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీలు ఉన్నారు.