గ్రామ,వార్డు సచివాలయ శాఖలో..
గ్రామ, వార్డుసచివాలయ శాఖలో కన్సల్టెంట్ నియామకం కోసం డిసెంబర్ 4న జీవో 21 జారీ చేయబడింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సూపర్ సిక్స్ హామీల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం, పింఛన్ల పంపిణీ, సున్నా వడ్డీలకు వ్యాపారులకు రుణాలు, వరద సహాయ చర్యల పర్యవేక్షణ, పాఠశాలల మరుగుదొడ్ల పర్యవేక్షణ, మిడ్‌డే మీల్స్ నిర్వహణ, ఇది మంచి ప్రభుత్వం వంటి పథకాల అమలుకు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌తో సమన్వయం కోసం రూ.2లక్షల వేతనంతో కన్సల్టెంట్ నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు.