కొంత మేలు బోలేడు నష్టం నష్టం…
అప్కోస్ ద్వారా కాంట్రాక్టు, ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొంత మేలు జరిగినా ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉద్యోగులుగానే పరిగణించి 2022 లో సంక్షేమ పథకాలకు అనర్హులుగా. దీంతో దాదాపు లక్షన్నర మంది కాంట్రాక్టు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన కుటుంబాలకు సామాజిక పెన్షన్లను తొలగించారు.