బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్…
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీలో బిఎస్సీ అగ్రికల్చర్లో అగ్రికల్చర్లో రెగ్యులర్ క్యాటగిరీలో 615 సీట్లు. ఈ సీట్లకు సెమిస్టర్‌కు. 49,560 ఫీజు చెల్లించాల్సి. స్పెషల్ క్యాటగిరీలో 400 సీట్లు సీట్లు ఉండగా సెమిస్టర్‌కు రూ రూ .62,500 ఫీజు వసూలు. ఎన్నారై, ఎన్నారై స్పాన్సర్డ్ క్యాటిరీలో 20 సీట్లు. వీటికి సెమిస్టర్‌కు 1500 డాలర్ల ఫీజు. అగ్రికల్చర్ యూనివర్శిటీ, ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకు చెందిన వెస్టర్న్ సిడ్నీ భాగస్వామ్యంలో భాగస్వామ్యంలో నిర్వహించే డ్యుయల్ డ్యుయల్ డిగ్రీ కోర్సులో 30 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు.