Nellore Cheating: నెల్లూరు జిల్లాలో పెళ్లిపేరుతో యువతి మోసం చేసి డబ్బుతో ఉదయించిన ఘటన చోటు చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకున్నాన’ని, పెళ్లి చేసుకుంటాన’ని మహిళ’లను నమ్మించి ఒక వ్యక్తి సహజీవనం చేశాడు. ఆమె వద్దనున్న మూడు లక్షల రూపాయిలు తీసుకుని ఖర్చు చేసి అనంతరం పరారయ్యాడు.
Source link
Nellore Cheating: నెల్లూరులో పెళ్లి పేరుతో మోసం.. సహజీవనం చేసి డబ్బుతో ఉడాయించాడు
RELATED ARTICLES