విశాఖపట్నం : విశాఖపట్నం రైల్వే స్టేషనులో భారీ ప్రమా దమే తప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
Source link
విశాఖపట్నం : విశాఖపట్నం రైల్వే స్టేషనులో తప్పిన ప్రమాదం.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు
RELATED ARTICLES