ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో ఉన్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలుపుకుని మొత్తం 250-300మందిలోపు సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ సిబ్బంది కూడా రెండ్రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరినీ కలుపుకున్నా సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి 1200కు మించరు.