Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఏర్పాటు మాధవరంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.