“నేను సినిమా చూసేందుకు నా భార్య, పిల్లలతో వెళ్లాను. పిల్లలకు ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే నేను స్వయంగా వెళ్లి పరామర్శించాను. ఇప్పుడు నా అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదు. కానీ కేసు కారణంగా నేను స్వయంగా వెళ్లలేకపోయాను. తండ్రిని పంపాను క్లారిటీ రావడంతో నేను థియేటర్ కు వెళ్లాను. థియేటర్ కు వెళ్లేందుకు పోలీసులే రూట్ క్లియర్ చేశారు.హీరో అల్లు అర్జున్