రోడ్డు భద్రతపై క్లాసులు…
మైనర్ల డ్రైవింగ్రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం నిర్వహించామని ఎస్పీ తెలిపారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్ తో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ కిడ్స్ రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ వినియోగం రోడ్డు సేఫ్టీ పై పిల్లలకు తరగతి గదిలో అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు ఇంటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.’ పోలీసులు స్పెషల్ డ్రైవ్ తో మైనర్ ల డ్రైవింగ్ ను కట్టడి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.