వివాహేత ర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే భార్య హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన కడప జిల్లా కొండాపురం మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. భార్యతో పాటు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు.
Source link
వివాహేతర సంబంధం : కడప జిల్లాలో ఘోరం – ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!
RELATED ARTICLES