HomeMoviesTelugu Cinema News Live డిసెంబర్ 19, 2024: Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన...

Telugu Cinema News Live డిసెంబర్ 19, 2024: Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్


Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్

తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

గురు, 19 డిసెంబర్ 202401:08 AM IST

ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ తెలుగులో లైవ్: విడుదల 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్

  • Producer About Vijay Sethupathi Viduthalai 2: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ విడుదల 2. కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత చింతపల్లి రామారావు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

గురు, 19 డిసెంబర్ 202412:34 AM IST

ఎంటర్టైన్మెంట్ న్యూస్ తెలుగులో లైవ్: రొమాంటిక్ OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు…ఎందులో అంటే?

  • రొమాంటిక్ OTT: విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్‌లుగా న‌టించిన నీలి మేఘ శ్యామ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు రవి ఎస్ వర్మ దర్శక’త్వం వహించాడు.

పూర్తి స్టోరీ చదవండి



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments