కొట్టి చంపారంటున్న స్థానికులు
మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవపడి దాడికి యత్నించడంతో కుటుంబ సభ్యులు కొట్టి చంపారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. తాగొచ్చి గొడవ చేస్తే డయల్ 100 కు కాల్ చేస్తే చట్ట ప్రకారం అతని శిక్షించే పోలీసులు వారిని శిక్షించారు.