ఏపీ కేబినెట్: ఏపీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రెండేళ్ల గడువు పొడిగించారు. ఆర్జీజీఎస్ ద్వారా సులభంగా పౌర సేవల్ని అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే…
Source link
AP క్యాబిన్: ఏపీలో ఇళ్ల నిర్మాణ గడువు పొడిగింపు, వాట్సాప్‌లోనే పౌరసేవలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణ యాలు
RELATED ARTICLES